పూరి మల్టీస్టారర్ మూవీ....?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిజంను కొత్త స్టయిల్లో ప్రెజంట్ చేసే దర్శకుల్లో పూరి ముందు వరుసలో ఉంటాడు. ఈ దర్శకుడు ఇప్పుడు కల్యాణ్‌రామ్ హీరోగా ఇజం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడని అంటున్నారు. నిజానికి మహేష్, మూవీ కాంబినేషన్లో మూవీ ఉంటుందని వార్తలు వచ్చినా మహేష్ బిజీగా ఉండటంతో వీరి హ్యాట్రిక్ చిత్రానికి బ్రేకులు పడ్డట్టే. అలాగే ఎన్టీఆర్ సినిమాను కూడా పూరి చేయడానికి కంటే ముందు మల్టీస్టారర్‌ను చేయడానికి రెడీ అవుతున్నాడట.
ఈ చిత్రంలో నాగశౌర్యతో పాటు రీసెంట్గా పెళ్ళి చూపులు వంటి సక్సెస్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. హీరోయిన్స్ ను కూడా పూరి వెతికే పనిలో బిజీగా ఉన్నాడని అంటున్నారు. ఇజం సినిమా తర్వాతే ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com