కొర‌టాల శివ‌కు పోటీగా పూరి జ‌గ‌న్నాథ్..

  • IndiaGlitz, [Monday,May 16 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా కొర‌టాల శివ జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ ను ఈ నెల 19న రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే...క‌ళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్న డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త్వ‌ర‌లో ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఎన్టీఆర్ తో చేయ‌నున్న మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రానికి నేతాజీ అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది. మ‌రి...ఎన్టీఆర్ కి పూరి ఇచ్చే బ‌ర్త్ డే గిఫ్ట్ ఎలా ఉంటుందో..? చూద్దాం..!

More News

'బిచ్చగాడు' ప్రెస్ మీట్

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు.

చిరు కి టార్గెట్ ఫిక్స్ చేసిన బ‌న్ని..

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డే ప్లానింగ్ సూప‌ర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. మ‌హేష్ స‌ర‌స‌న కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత న‌టించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన బ్ర‌హ్మోత్స‌వం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

24 మూవీకి మ‌హేష్ నో చెప్ప‌డానికి రీజ‌న్ ఇదే..

సూర్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 24. ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ చిత్ర క‌థ‌ను డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ముందుగా మ‌హేష్ కి చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ముదురుతున్న బ‌న్ని - ప‌వ‌న్ వివాదం..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రం సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల స‌రైనోడు స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.