మ‌హేష్ ని ఇంప్రెస్ చేసిన పూరి..

  • IndiaGlitz, [Wednesday,February 17 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసాయో తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూడ‌వ సినిమా ఫిక్స్ అయింద‌ని గ‌త కొంతకాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు. తాజాగా పూరి మ‌హేష్ కోసం ఓ డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేసి వినిపించార‌ట‌. క‌థ విని మ‌హేష్ ఎంత‌గానో ఇంప్రెస్ అయిన‌ట్టు స‌మాచారం.

మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్, గెట‌ప్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ట‌. పూరి మ‌హేష్ కి క‌థ చెప్ప‌డంతో పాటు గెట‌ప్ ఎలా ఉంటుందో చూపించాడ‌ట‌. స్టోరీ ప్ల‌స్ పూరి డేడికేష‌న్ కి ఎంత‌గానో ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట మ‌హేష్. పూరి ప్ర‌స్తుతం రోగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ తో ఓ మూవీ, ఎన్టీఆర్ తో ఓ మూవీ ప్లాన్ చేసారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన త‌ర్వాత మ‌హేష్ తో మూవీ స్టార్ట్ చేయ‌నున్నాడు పూరి.

More News

సెన్సార్ లో 'పనిలేని పులిరాజు'

ధన్ రాజ్ 13 పాత్రల్లో నటిస్తున్న ’పనిలేని పులిరాజు‘చిత్రానికి దర్శకుడు చాచా.పాలేపు మీడియా పై.లి పతాకంపై పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ర‌వితేజ మూవీ ఆగిపోవ‌డం గురించి దిల్ రాజు కామెంట్

మాస్ రాజా ర‌వితేజ హీరోగా ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌డో ఒక‌డు సినిమాను ప్రారంభించారు.

బిజినెస్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నస‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ బిజినెస్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్నఎన్టీఆర్ నిర్మాత‌

అల్ల‌రి న‌రేష్ తో మూవీ  ప్లాన్  చేస్తున్న ఎన్టీఆర్ నిర్మాత ఎవ‌రో కాదు..భారీ చిత్రాల భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్. ఎన్టీఆర్ తో ఊసర‌వెల్లి, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ అల్ల‌రి న‌రేష్ తో మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

చైతు టైటిల్ కి ముహుర్తం కుదిరింది

నాగ చైత‌న్య మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ప్రేమ‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.