జత కలిసే టీమ్ ను అభినందించిన పూరి జగన్నాథ్

  • IndiaGlitz, [Thursday,December 24 2015]

అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన‌ చిత్రం జత కలిసే'. అలామొదలైంది' ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులు' అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఈ సినిమా పోస్టర్స్, లుక్, టీజర్ చూసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా యూనిట్ ను అభినందించారు.

More News

నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి..ఆవిషయంలో పూర్తి నమ్మకం ఉంది - హీరోయిన్ రెజీనా

ఎస్.ఎం.ఎస్,రొటీన్ లవ్ స్టోరి,రారా క్రిష్ణయ్య,కొత్త జంట,పవర్,పిల్లా నువ్వులేని జీవితం...తదితర చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ రెజీనా.

డిసెంబర్ 27న 'నాన్నకు ప్రేమతో..' ఆడియో

యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'.

సౌఖ్యం మూవీ రివ్యూ

సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది. అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే. కుటుంబం సౌఖ్యంగా ఉండాలి. కుటుంబంతో పాటు ఇరుగూపొరుగూ కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే హీరో కేరక్టరైజేషన్ తో అల్లుకున్న కథే 'సౌఖ్యం' అని చిత్ర యూనిట్ పలు సందర్భాల్లో చెప్పింది.

చెక్ పెట్టిన శ్రద్దా...

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం డిక్టేటర్.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

బాలీవుడ్ వెళుతున్న లోఫర్...

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం లోఫర్.వరుణ్ తేజ్,దిషా పాట్ని జంటగా నటించిన లోఫర్ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.