ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమైన పూరి, ఇషాన్ 'రోగ్'...

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్...ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అంటే యంగ్ హీరోస్ అంద‌రూ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. అందుకు ప్ర‌త్యేక కార‌ణాల‌ను చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోల‌ను పూరి ప్రెజెంట్ చేసే విధానం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్‌, అమ్మ నాన్న ఓ త‌మిళమ్మాయి, అప్పు, పోకిరి వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఈ డైరెక్ట‌ర్ ఇడియ‌ట్‌తో ర‌వితేజ‌, పోకిరితో మ‌హేష్ ఇమేజ్‌ను అమాంతం మార్చేశాడు.

క‌న్న‌డంలో పునీత్ రాజ్‌కుమార్‌, తెలుగులో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేశాడు. ఇప్పుడు అదే రీతిలో రోగ్ చిత్రంతో తెలుగు తెర‌కు ఇషాన్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఇషాన్ టాలీవుడ్‌లో నెక్ట్స్ ర‌వితేజ అవుతాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. రోగ్ సినిమా కోసం బ‌య్య‌ర్స్ ఆస‌క్తిని చూపుతున్నారు. పూరి, ఇషాన్ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో విడుద‌ల‌వుతున్న‌
వ‌స్తున్న రోగ్ చిత్రం కొత్త ట్రెండ్ క్రియేట్ చేయ‌డానికి సిద్ధ‌మైంది.

More News

విశాల్ విలన్..ఇప్పుడు విక్రమ్ తో ఢీ అంటున్నాడు...

విలక్షణ నటుడుగా పేరున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు. అందుకే తెలుగు, తమిళంలో విక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడు సినిమా వంద కోట్లను కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎ.ఆర్.మురుగదాస్, విజయ్ సినిమాలో హీరోయిన్...

తుపాకి, కత్తి సినిమాలు తర్వాత స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సంభవామి(వినపడుతున్న టైటిల్) సినిమా తెరకెక్కుతోంది.

మార్చి 3న 'మెట్రో' విడుదల

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ','పిజ్జా' వంటి బ్లాక్ బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -'మెట్రో'.

నిర్మాతగా నాగశౌర్య...

ఊహలు గుసగుసలాడేతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్యకు రీసెంట్గా విడుదలైన జో అచ్యుతానంద సినిమా విమర్శకుల పరంగా మంచి ప్రశంలసు తెచ్చిపెట్టినా, కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.

శిరీష్ తో మెలోడి బ్రహ్మ....

శ్రీరస్తు శుభ మస్తు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో,