రీ రికార్డింగ్ పనుల్లో 'పులి'

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ హీరోగా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై శిబు తమీన్స్‌, పి.టి.స్వెకుమార్‌ నిర్మిస్తోన్న చిత్రం పులి'. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమా సీజీ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై శోభారాణి రిలీజ్ చేస్తున్నారు.

More News

సర్ధార్ సెట్సలో పవన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మాత.

నా కెరీర్ లోనే డిఫరెంట్ రోల్ - నయనతార

'చంద్రకళ', 'పిశాచి', 'ఉత్తమవిలన్‌', రీసెంట్‌గా 'జ్యోతిలక్ష్మీ' వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ తాజాగా నయనతార ప్రధాన పాత్రలో 'మయూరి' చిత్రాన్ని నిర్మించారు.

సెప్టెంబర్ 18న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.

ఐదు భాషల్లో...తెలుగులో రామ్ చరణ్ చేస్తున్నాడా..?

ఇటీవల తమిళంలో జయం రవి, నయనతార హీరో హీరోయిన్లుగా మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘తని ఒరువన్’(ఒకే ఒక్కడు అనే అర్థం వస్తుంది).

బ‌న్ని బాగానే ఉన్నాడంటున్న అల్లు అర‌వింద్..

బ‌న్నికి యాక్సిడెంట్ అయ్యింది. ఇది టుడే లేటెస్ట్ పుకారు. ఇంకేముంది బ‌న్నికి యాక్సిడెంట్ జ‌రిగింద‌ట అంటూ న్యూస్ ఛాన‌ల్స్ లో ఒక‌టే హ‌డావిడి.