'పులి' ఆడియో వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పులి`. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది. తమిళంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు` సర్టిఫికేట్ ను పొందింది. అక్టోబర్ 1న తెలుగు, తమిళం, హిందీల్లో గ్రాండ్ రిలీజ్ కి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై సి.శోభ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను తెలుగులో సెప్టెంబర్ 19న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆడియో విడుదల వాయిదా పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments