ఆస్ట్రేలియా లో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ సి 420'

  • IndiaGlitz, [Tuesday,September 19 2017]

ఫిలిమ్ అండ్ సి పతాకం పై చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో (ప్రొడక్షన్ నెంబర్ 1) 'ప్రాజెక్ట్ సి 420' చిత్రం ప్రారంబోత్సవం ఆస్ట్రేలియాలోని శ్రీ విష్ణు శివ మందిర్ (కాన్బెర్రా ) లో ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఫిలిమ్ అండ్ రీల్స్ టీం మాట్లాడుతూ "ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదుగాని ఒక చిన్న తప్పు మాత్రం జీవితం దూల తీర్చేస్తుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఇండియన్స్, ఆస్ట్రేలియాన్స్, ఇండోనేసియన్స్ అండ్ పాకిస్తానీస్ తదితరులు నటిస్తున్న భారతీయ తెలుగు చిత్రం ఇది. దాదాపు 80% ఆస్ట్రేలియన్ టెక్నిషన్స్ ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఇప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొని అక్టోబర్ 30 న షూటింగ్ కంప్లీట్ చేయనున్నాం" అన్నారు.
చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కే రాబిన్(Mark K Robin), డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రాఫీ: సంతోష్ శనమొని, ప్రొడ్యూసర్స్: ఫిలిమ్ అండ్ రీల్స్ టీమ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: మహేష్

More News

'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం

మహానటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,

రకుల్ కి ఆ రోజు ప్రత్యేకం

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్

32 ఏళ్లు పూర్తిచేసుకున్న చిరంజీవి 'అడవిదొంగ'

మహానటుడు ఎన్టీఆర్ ని తొలి సారిగా డైరెక్ట్ చేస్తూ 'అడవి రాముడు'ని తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు.

'డిటెక్టివ్‌'గా విశాల్

పందెం కోడి చిత్రంతో తెలుగువారికి చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు విశాల్‌. ఆ త‌రువాత‌ పొగ‌రు, భ‌ర‌ణి, ప‌ల్నాడు, పూజ త‌దిత‌ర చిత్రాల‌తో ఇక్క‌డ మార్కెట్‌ని పెంచుకున్నాడు.

డా.టి. సుబ్బరామిరెడ్డి లలితా కళా పరిషత్ ఆధ్వర్యం లో 'జమున కు 'నవరస కళావాణి' బిరుదు

అలనాటి సినీతార జమునకు 'నవరస కళావాణి' బిరుదును ప్రధానం చేస్తూ డా.టి.సుబ్బరామిరెడ్డి లలితా కళా పరిషత్ స్వర్ణ కంకణం తో