రోబో సీక్వెల్‌పై నిర్మాత‌ల వివ‌ర‌ణ‌...

  • IndiaGlitz, [Saturday,July 09 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ రోబో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెల‌సిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2.0 రూపొందుతోంది. ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం గ్రాఫిక్స్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

అయితే ఆనారోగ్యం కార‌ణంగా ర‌జ‌నీకాంత్‌కు విదేశాల్లో శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దీని కార‌ణంగా రోబో సీక్వెల్ 2.0 చిత్రీక‌ర‌ణ ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌కు బ్రేక్ వేస్తూ లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం రోబో సీక్వెల్ కొత్త షెడ్యూల్ ఆగ‌స్టు నుండి స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. ఈ గ్యాప్‌లో శంక‌ర్ గ్రాఫిక్ వ‌ర్క్‌ను పూర్తి చేయిస్తున్నాడు.

More News

బాల‌య్య మూవీలో మోక్ష‌జ్ఞ పాత్ర ఇదే..

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌతీమీపుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ తెర‌కెక్కిస్తున్న గౌతీమీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం కోసం ప్ర‌స్తుతం క్లైమాక్స్ సీన్స్ ను జార్జియాలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో శాత‌క‌ర్ణిగా బాల‌య్య న‌టిస్తుండ‌గా, ఆయ‌న భార్య‌గా శ్రియ న‌టిస్తుంది.

'నిర్మ‌లా కాన్వెంట్‌' కు హీరో కార్తీ అభినంద‌న‌

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌`.

ప‌రిణీతి ప్లేస్‌లో ర‌కుల్‌ను తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి విదిత‌మే. ఈ సినిమాలో ముందుగా మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రాను తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావించారు.

ప‌వ‌న్ మేన‌రిజ‌మ్ ని హీరోయిన్ కి నేర్పుతున్న డైరెక్ట‌ర్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బ‌ద్రి. ఈ చిత్రం ప‌వ‌న్ - పూరి కెరీర్ లో మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచింది. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ తో పూరి చేయించిన ఓ మేన‌రిజ‌మ్ ప‌వ‌న్ కి సింబ‌ల్ గా మారిపోయింది.

ఆ ద‌ర్శ‌కుడితో మూడోసారి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది.