కబాలి సీక్వెల్ కి టైటిల్ రిజిష్టర్ చేసిన ప్రొడ్యూసర్..!
Saturday, November 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలై ఫులి ఎస్ థాను నిర్మించారు. ఇప్పుడు కబాలి చిత్రానికి సీక్వెల్ తీసేందుకు కలై ఫులి ఎస్ థాను ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు చెన్నైలో కబాలి చిత్రం సీక్వెల్ కి కబాలి 2 అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు.
ఇదిలా ఉంటే....రజనీకాంత్ - రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించేందుకు హీరో ధనుష్ ప్లాన్ చేస్తున్నారు. వండర్ బార్ ఫిల్మ్స్ సంస్థతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు హీరో ధనుష్ గతంలో ప్రకటించారు. ఇది కబాలి సీక్వెల్ కాదు కొత్త కథతో రంజిత్ ఈ మూవీ చేయనున్నట్టు సమాచారం. అయితే...కలై ఫులి ఎస్ థాను నిర్మించనున్న కబాలి సీక్వెల్ కబాలి 2 రజనీకాంత్ తోనే ఉంటుందా..? లేక వేరే వారితో ఉంటుందా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments