ప్రముఖ నిర్మాత పివిపికి పితృ వియోగం

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

ప్రముఖ పారిశ్రామికవేత్త-నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) నేడు దివంగతులయ్యారు. నిన్న ఉదయం కిమ్స్ లో ఎడ్మిట్ అయిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఇవాళ మధ్యాహ్నం 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

More News

విలేకరి ప్రశ్నకి అదిరిపోయే సమాధానమిచ్చిన సూపర్ స్టార్

రజనీకాంత్-అక్షయ్ కుమార్-శంకర్ ల చిత్రం 2.0 ఆడియోని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు దుబాయ్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సెన్సార్ పూర్తి... నవంబ‌ర్ 3న విడుద‌ల‌

జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

2.0 లో రానా దగ్గుబాటి

2.0 లో రానా దగ్గుబాటి ఏంటి అనుకుంటున్నారా... ? సినిమా లో కాదండి.. రేపు జరగబోయే ఆడియో ఫంక్షన్ లో.

నాలుగేళ్ల త‌రువాత అనుష్క

అరుంధ‌తి చిత్రంతో అందాల న‌టి అనుష్క కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన ఈ ముద్దుగుమ్మ‌కి.. అభిన‌యానికి స్కోప్ ఉన్న పాత్ర‌లు రావ‌డం మొద‌లైంది ఈ సినిమా త‌రువాతే.

రామ్‌తో నాని డైరెక్ట‌ర్‌?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం నేను లోక‌ల్‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.