అజిత్ మూవీపై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత‌

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా. అజిత్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఇందులో అజిత్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న సంగ‌తిని తెలిపారు.

ఇందులో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమాను సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సినిమా 'పేట్ట' సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది. కాబ‌ట్టి అజిత్ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై అజిత్ సినిమా నిర్మాణ సంస్థ స‌త్య‌జ్యోతి ఫిలింస్ క్లారిటీ ఇచ్చింది. అజిత్ 'విశ్వాసం' సంక్రాంతికి విడుద‌ల కావ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించింది. దీంతో వ‌చ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద పండుగే అని చెప్ప‌డంలో సందేహం లేదు.

More News

మ‌నోజ్ లేఖ వెనుక కార‌ణ‌మేంటి?

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ ధుర్యోధ‌న 2019లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరోగా మ‌రే సినిమాను అంగీక‌రించ‌డం లేదు.

ర‌ణ‌వీర్, దీపికా పెళ్లి డేట్ ఫిక్స్‌

బాలీవుడ్ తార‌ల ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనేలు వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.

3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షలకు పైగా షేర్ సాధించిన 'పందెంకోడి 2'

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'.

మ‌హేశ్ బాట‌లో చెర్రీ..

బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు ఎంతో ఇష్టం. ఆయ‌న మాట‌కు రామ్‌చ‌ర‌ణ్ బాగా విలువ‌నిస్తుంటాడు.

25 సం.లు పూర్తి చేసుకున్న దిలీప్ కుమార్ సళ్వాడి

దిలీప్..బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా