హీరోని మార్చేసిన నిర్మాత...
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ నుండి హీరోగా మారిన శ్రీనివాసరెడ్డి గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలతో ఓ మోస్తారు విజయాలను సొంతం చేసుకున్నారు. కాగా రీసెంట్గా ఆయన హీరోగా నటించిన 'జంబ లకిడి పంబ' ప్లాప్ అయ్యింది.ఈ సినిమా ఫలితం.. శ్రీనివాస రెడ్డికి మరో సినిమా పై ఎఫెక్ట్ పడింది.
వివరాల్లోకెళ్తే.. శ్రీనివాసరెడ్డి హీరోగా ఠాగూర్ మధు ఓ సినిమా ప్లాన్ చేసుకున్నారు. అయితే జంబ లకిడి పంబ ప్లాప్ కావడంతో నిర్మాత యోచనలో పడ్డాడు. వినపడుతున్న సమాచారం ప్రకారం హీరోగా శ్రీనివాసరెడ్డి స్థానంలో రాజ్‌తరుణ్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments