ప్రియాంక నిశ్చితార్థం...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్నటి ప్రియాంక.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ల మధ్య ప్రేమ పుట్టింది.. త్వరలోనే వీరు ఓ ఇంటివారు కాబోతున్నారు అంటూ పలు వార్తలు వినిపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక ఈ వార్తలకు ఎక్కడా పెద్దగా స్పందించలేదు. అయితే చుట్టూ జరుగుతున్న పరిణామాలు నిక్ జోనాస్, ప్రియాంక పెళ్లి చేసుకుంటారనే వార్తలకు బలాన్ని చేకూరుస్తూ వచ్చాయి.
నేడు ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఎందుకంటే వీరిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం ఎంగేజ్మెంట్ జరిగిందని తెలియజేసే ఫోటోలు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందుకు తగిన విధంగా వీరిద్దరూ తమ సన్నిహితులకు ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఎంగేజ్మెంట్ పార్టీ ఇస్తున్నారట. త్వరలోనే పెళ్లి డేట్‌పై ఓ క్లారిటీ రానుంది మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com