ప్రియాంక మరో హాలీవుడ్ మూవీ...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. బేవాచ్ సినిమాతో హాలీవుడ్లో నటించిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో హాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యింది. ఏ కిడ్ లైక్ జేక్ అనే నవల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రాతో పాటు క్లారీ డేన్స్, ఆక్టావియాస్ కూడా నటిస్తున్నారు. ఇక ప్రియాంక చోప్రాను చూడాలనుకుంటే హాలీవుడ్ సినిమాల్లోనే చూడాలేమో..ఇంతకు ప్రియాంక బాలీవుడ్ నుండి మకాం మారస్తుందంటారా...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com