యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక....
Send us your feedback to audioarticles@vaarta.com
ఐక్యరాజ్యసమితిలో ముఖ్య విభాగమైన యునిసెఫ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలోని పేదరిక నిర్మూలనకు, పిల్లల చదువు, వారి హక్కులు తదితర విషయాల్లో పాటుపడే ఓ విభాగమన్నమాట. ఈ విభాగానికి ఇప్పుడు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అంబాసిడర్‌గా పనిచేయనుంది. బేవాచ్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకకు ఇప్పుడు ఈ అరుదైన అవకాశం రావడం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రియాంక చోప్రాతో పాటు ఫుట్ బాల్ క్రీడాకారుడు బెక్‌హామ్, హాలీవుడ్ నటుడు జాకీచాన్ కూడా యునిసెఫ్ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com