ప్రియమణి..నిశ్చితార్థం జరిగింది...
- IndiaGlitz, [Saturday,May 28 2016]
హిందీతో పాటు దక్షిణాదిని అన్నీ భాషల్లో నటించడమే కాకుండా తమిళ చిత్రంతో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హీరోయిన్ ప్రియమణి ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కనుంది. చెన్నైకి చెందిన వ్యాపారి ముస్తఫారాజ్ తో చాలా కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు బెంగళూరు బనశంకరిలోని ఆమె స్వగృహంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మధ్య వీరి మధ్య నిశ్చితార్థం జరిగింది. ముస్తఫా రాజ్ ను ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్టు ప్రియమణి ఈ సందర్భంగా తెలియజేసింది.