Priya Prakash Varrier : షార్ట్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్ హాట్ ట్రీట్... చూసినోళ్లకి పండగే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఈ పేరు గురించి తెలియని వారుండరు. జస్ట్ ఒకే ఒక్క కన్ను గీటుతో యువతను ఫిదా చేయడమే కాకుండా సినిమాల్లో వరుస అవకాశాలను సంపాదించింది. మలయాళంలో చేసిన ఫస్ట్ మూవీ ‘‘ఒరు అదార్ లవ్’’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మాతృభాషతో పాటు తెలుగులో ఇష్క్, చెక్ వంటి సినిమాలు చేసింది. కానీ ఇవేవి బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ప్రియా ప్రకాశ్‌కు 7.1 మిలియన్ ఫాలోవర్స్ వున్నారు.
థాయ్‌లాండ్ వెకేషన్‌లో వింక్ గర్ల్ :
దీంతో హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తన అందాలను ఆరబోస్తోంది. మొన్నామధ్య గిరిజన యువతిగా కట్టుబొట్టు, కాళ్లకు పారాణితో హల్ చల్ చేసింది. తాజాగా ఆమె థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లిన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో నిక్కర్‌తో కాళ్లు కనిపించేలా ... వెనుక నుంచి ఒరచూపులు చూస్తున్న ఫోటోతో మత్తెక్కిస్తోంది. మరి ఆ అందాల అరబోతను మీరు కూడా చూసేయండి.
చేతినిండా సినిమాలతో ప్రియా :
ఇకపోతే.. అక్టోబర్ 28, 1999న జన్మించిన ప్రియా ప్రకాశ్ వారియర్ తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కేరళలోని త్రిసూర్‌లో సాందీపని విద్యానికేతన్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత స్థానిక విమలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు. ప్రస్తుతం ప్రియా చేతిలో కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు చాలానే వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments