కేంద్ర బడ్జెట్‌తో ధర తగ్గే, ధర పెరిగేవి ఇవే...

  • IndiaGlitz, [Friday,July 05 2019]

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో చాలా వరకు షాకింగ్ న్యూస్‌లు చెప్పినప్పటికీ.. కొన్ని కొన్ని మాత్రం శుభవార్తలే అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే కేటాయింపుల్లో ఏ మాత్రం ఒరిందేమీ లేదని.. అన్ని రాష్ట్రాల ఈ బడ్జెట్‌ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. మరోవైపు.. కొన్ని సామాన్యుల కలలను నిజంచేసేలా ఉండగా... మరి కొన్ని మాత్రం భారమై నెత్తిన గుదిబండై కూర్చున్నాయని చెప్పుకోవచ్చు. ఇక వస్తువుల విషయానికొస్తే కొన్నింటి రేట్లు పెంచగా.. మరికొన్నింటికి రేట్లు తగ్గించడం జరిగింది. ఇందులో వస్తువులు, చౌకైనవి, ఖరీదైనవి అని వేర్వేరుగా జాబితా చూడొచ్చు.

ధరలు తగ్గినవి..

గృహ రుణాలపై వడ్డీ
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు
తోలు ఉత్పత్తులు ధరలు

ధరలు పెరిగినవి..
కార్లు, స్కూటర్లు
బంగారం, వెండి
పాన్ మసాలా, సిగార్లు
విదేశీ ఏసీలు
విదేశీ పుస్తకాలు
సిగరెట్లు
సీసీ టీవీ
జీడి పప్పు
ఇంపోర్టెడ్ పుస్తకాలు
పీవీసీ
ఫినాయిల్ ఫ్లోరింగ్
టైల్స్‌
మెటల్‌ ఫిట్టింగ్‌
ఫర్నిచర్‌
సింథటిక్ రబ్బర్‌
మార్బుల్ ల్యాప్స్‌
ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్
సీసీ టీవీ కెమెరా
ఐపీ కెమెరా
డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌ ధరలు పెరనున్నాయి.