సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రేమికుడు'

  • IndiaGlitz, [Monday,May 02 2016]

డిజి పోస్ట్ సమర్పణలోఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై మానస్.ఎన్,సనంశెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాకరెడ్డి నిర్మించిన చిత్రం ప్రేమికుడు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా...

దర్శకుడు కళాసందీప్ మాట్లాడుతూ 'కథ వినగానే నిర్మాతలు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. గ్రాండియర్ గా సినిమా రావడానికి వారే కారణం. నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. విజయ్ బాలాజీ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మానస్ టాలెంటెడ్ హీరో. సినిమాటోగ్రాఫర్ శివ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాండ్ విజువల్స్ ను అందించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం చాలా మరింత నమ్మకాన్ని పెంచింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ వే లో సాగుతుంది. సినిమాను మే రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.

More News

Mammootty in 'My Daddy David'

Informed sources suggest that Mammootty will play the lead role in a movie titled 'My Daddy David'. The movie is being directed by debutant Haneef. 'My Daddy David' will be produced y Prithviraj's August Cinemas. Finer details regarding the rest of the cast or crew is yet to be finalised...

Vishal-Tamannaah-Vadivelu begin

One project that has drummed up huge curiosity is ‘Kaththi Sandai’ directed by Suraj which has Vishal and Tamannaah pairing up for the first time and Vaigai Puyal Vadivelu returning to a comedy role after many years. As a bonus Soori too is in the cast...

Dinesh to have two releases in June?

Superstar Rajinikanth's 'Kabali' is expected to hit the screens in May last week or June first week. The film's star cast includes actor Dinesh of 'Attakathi' and 'Visaranai' fame....

Karthi's Extraordinary Effort for Mani Ratnam's Film

As we have reported earlier, actor Karthi will be acting as a pilot in director Mani Ratnam's film. Now we learn that the 'Madras' actor amid his busy shooting schedule for his next film 'Kaashmora' and the works related to Nadigar Sangam is doing all things necessary to make sure he fits in well for the character...

Aparna Vinod lands a Vijay movie

 Actress Aparna Vinod who became popular after the release of Asif Ali starrer 'Kohinoor' is going places. Aparna has landed a Tamil movie and that too with Ilayathalapathy Vijay. The pretty lass is playing a pivotal role in the upcoming Vijay starrer 'Vijay 60'...