13 న ప్రేమికుడు ఆడియో
Tuesday, March 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మానస్. యన్ , సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో డిజీ పోస్ట్ సమర్పణలో ఎస్ .ఎస్ సినీమాస్ బ్యానర్ పై లక్ష్మి నారాయణ రెడ్డి . కె , ఇసానాక సునీల్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ప్రేమికుడు ". చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది . ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు తెలియ చేస్తూ .....ఇటివలే విడుదల చేసిన టిజర్ కి యువత లో మంచి రెస్పాన్స్ వస్తుంది . ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 13 న ఘనంగా సినీప్రముఖుల సమిక్షంలో జరుపుతున్నాం అని , విజయ్ బాలాజీ సంగీతం ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది . శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తున్నారు .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments