close
Choose your channels

ఫ్రెంచ్‌లోకి 'ప్రేమ‌మ్‌'

Tuesday, July 19, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగచైతన్య హీరోగా . సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం `ప్రేమమ్` ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంక‌టేష్ గెస్ట్ అప్పియ‌రెన్స్ కూడా ఇస్తున్నాడు.

కాగా ఈ సినిమా మ‌ల‌యాళ క్రేజ్ దృష్ట్యా తెలుగులో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా మ‌ల‌యాళ `ప్రేమ‌మ్` చిత్రాన్ని ఫ్రెంచ్‌లోకి డ‌బ్ చేయ‌బోతున్నార‌ట‌. హిట్ చిత్రాల‌ను రీమేక్ చేస్తుంటారు. కానీ ఫ్రెంచ్ నిర్మాణ సంస్థ ప్రేమమ్ రైట్స్ ను కొని రీమేక్ కాకుండా డ‌బ్ చేస్తుండ‌టం విశేష‌మేన‌ని చెప్పుకోవ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.