ఫ్రెంచ్‌లోకి 'ప్రేమ‌మ్‌'

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

అక్కినేని నాగచైతన్య హీరోగా . సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం 'ప్రేమమ్' ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంక‌టేష్ గెస్ట్ అప్పియ‌రెన్స్ కూడా ఇస్తున్నాడు.

కాగా ఈ సినిమా మ‌ల‌యాళ క్రేజ్ దృష్ట్యా తెలుగులో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా మ‌ల‌యాళ 'ప్రేమ‌మ్' చిత్రాన్ని ఫ్రెంచ్‌లోకి డ‌బ్ చేయ‌బోతున్నార‌ట‌. హిట్ చిత్రాల‌ను రీమేక్ చేస్తుంటారు. కానీ ఫ్రెంచ్ నిర్మాణ సంస్థ ప్రేమమ్ రైట్స్ ను కొని రీమేక్ కాకుండా డ‌బ్ చేస్తుండ‌టం విశేష‌మేన‌ని చెప్పుకోవ‌చ్చు.

More News

శ్రీరస్తు - శుభమస్తు టైటిల్ సాంగ్ రిలీజ్..

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంట గా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.

నిహారిక ఆ..పాత్ర చేస్తుందా..

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన క‌థానాయిక నిహారిక‌. తొలి చిత్రం ఒక మ‌న‌సు ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో నిహారిక రెండో చిత్రం విష‌యంలో ఆలోచ‌న ప‌డింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

మ‌హేష్ మూవీలో న‌దియా న‌టించ‌డం వెన‌క కార‌ణం ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిఎన్.వి.ప్ర‌సాద్ - ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరు ఆ రైట‌ర్ ని అప్పుడే గుర్తించారు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ & ఆకుల శివ వ‌ర్క్ చేసారు.

కళ్యాణ్ రామ్ వెర్షెస్ రామ్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ఇజం.