'ప్రేమమ్' రిలీజ్ డేట్ మారింది....

  • IndiaGlitz, [Thursday,March 17 2016]

అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం ప్రేమమ్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే వేసవిలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉండటంతో నిర్మాతలు సినిమాలు సినిమాను జూలైలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.