ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ కొత్త చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
చందమామ కథలు వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తర్వాత గుంటూరుటాకీస్ వంటి సక్సెస్‌తో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో డా.రాజశేఖర్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో డా.రాజశేఖర్ పవరఫుల్ పోలీస్ పాత్రలో, స్టైలిష్ లుక్‌లో కొత్తగా కనిపించనున్నారు. ఆల్రెడీ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఆగస్టు చివరి వారంలో సినిమా ప్రారంభం అవుతుంది.. త్వరలోనే ఈసినిమాలోని ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలుస్తాయి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com