సింగర్ గా మారిన విలక్షణ నటుడు...

  • IndiaGlitz, [Saturday,August 29 2015]

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కొత్త అవతారం ఎత్తాడు. అసలు విషయానికి వస్తే అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధానపాత్రల్లో పివిపి బ్యానర్ వారు నిర్మిస్తోన్న చిత్రం సైజ్ జీరో'. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్ పాట పాడాడు. ఆసక్తికరమైన విషయమేమంటే తెలుగు,తమిళంలో కూడా ప్రకాష్ రాజ్ ఈ పాట పాడారట. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశాడు.

More News

'బెస్ట్ యాక్టర్స్' మూవీ రివ్యూ

ప్రతి మనిషి జీవితంలో నటిస్తాడు, ఇది నిజం అయితే ఎంత మోతాదులో ఆ నటన ఉంటుంది అనేది చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మీద ఆధారపడి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే బెస్ట్ యాక్టర్స్. జీవితంలో.. అనే ఉపశీర్షిక పెట్టి సినిమా కథను చెప్పకనే చెప్పాడు దర్శకుడు అరుణ్ పవర్.

చెర్రీ టైటిల్ ఫిక్స్ అయిపోయింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలోకి స్వాతి సినిమా

స్వాతి, నవీన్‌చంద్ర హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'త్రిపుర'. ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా బ్యానర్‌పై రాజ కిరణ్‌ దర్శత్వంలో ఎ.చినబాబు

'డైనమైట్' సెన్సార్ పూర్తి

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు.

మహేష్ బాటలో విష్ణు...

ధనికులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే బావుంటదని ‘శ్రీమంతుడు’లో సూపర్ స్టార్ మహేష్ ఏ ముహుర్తాన చెప్పాడో కానీ చాలా మంది ఆయన్ని ఫాలో అయిపోతున్నట్టే కనిపిస్తుంది.