సింగర్ గా మారిన విలక్షణ నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కొత్త అవతారం ఎత్తాడు. అసలు విషయానికి వస్తే అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధానపాత్రల్లో పివిపి బ్యానర్ వారు నిర్మిస్తోన్న చిత్రం సైజ్ జీరో`. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్ పాట పాడాడు. ఆసక్తికరమైన విషయమేమంటే తెలుగు,తమిళంలో కూడా ప్రకాష్ రాజ్ ఈ పాట పాడారట. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com