మహానటిలో ప్రకాష్ రాజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు రేపటి నుండిమహానటి సావిత్రి షూటింగ్‌లో బిజీగా కాబోతున్నాడు. ప్రకాష్ రాజ్ వాహిని ప్రొడక్షన్స్ బేనర్ అధినేత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తాడట. కీర్తిసురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుంది. సమంత ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సావిత్ర భర్త జెమిని గణేషన్ పాత్రలో కనిపించనున్నాడు. స్వప్న దత్, ప్రియాంక దత్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నాగాశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments