అనుపమతో ప్రకాశ్‌రాజ్‌కి గొడవ?
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `హలో గురూ ప్రేమ కోసమే`. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సినిమాలో ఓ సన్నివేశంలో ప్రకాశ్‌రాజ్, అనుమపమ పరమేశ్వరన్ కలిసి నటించాల్సి ఉందట. ఆ సన్నివేశాన్ని ఎలా ఇంప్రవైజ్ చేయాలి అనే డిస్కస్ చేసుకునే సందర్భంలో అనుపమ బరస్ట్ అయిపోయందట.. నాకు నటించడ తెలియదంటారా? అని అంటూ కన్నీళ్లు పెట్టుకుందట. అయితే డైలాగ్ ఫ్లో అందుకోవడంలో అనుపమ తడబడటంతో ప్రకాశ్ రాజ్ ఆమెకు క్లాస్ తీసుకున్నాడట. దీని వల్ల ప్రకాశ్ రాజ్ కూడా సెట్ నుండి వెళ్లిపోయారట. షూటింగ్ ఆరోజుకి బ్రేక్ పడిందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com