ప్రకాష్ రాజ్ తండ్రయ్యాడు
- IndiaGlitz, [Wednesday,February 03 2016]
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తండ్రయ్యాడు. మొదటి భార్య లలితతో విడిపోయిన ప్రకాష్ రాజ్ పోనీ వర్మను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఈరోజు మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
అల్రెడి ఇద్దరూ కూతుర్లకు తండ్రి అయిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు కొడుకు పుట్టడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, తమ బిడ్డను ఆశీర్వదించడని కూడా తెలియజేశాడు.