హాట్ ఫోటోస్: ప్రగ్యా జైశ్వాల్ బోల్డ్ షో నెవ్వర్ బిఫోర్!
Send us your feedback to audioarticles@vaarta.com
అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి ప్రగ్యా జైశ్వాల్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది.
కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా జైశ్వాల్ ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైశ్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ప్రగ్యా జైశ్వాల్ పోస్ట్ చేసిన హాట్ ఫోటొస్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉన్నాయి. బ్లాక్ టాప్ అండ్ ప్యాంట్ తో ప్రగ్యా బోల్డ్ షోకి తెరలేపింది. బ్లాక్ టాప్ లో బటన్ తీసేసి.. ప్యాంట్ లో జిప్ ఓపెన్ చేసిన పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. ప్రగ్యా తన నడుము సొగసుతో నెటిజన్లని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది.
ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన అఖండ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కనుక హిట్ అయితే ప్రగ్యా కెరీర్ బూస్టప్ అయినట్లే. ప్రగ్యా కు సక్సెస్ రేట్ తక్కువ. అందుకే ఈ అందాల భామ రేసులో వెనుకబడింది.
ప్రగ్యాజైశ్వాల్ తెలుగులో కంచె, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర లాంటి చిత్రాల్లో నటించింది. జయ జానకి నాయకలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ హిందీలో కూడా ఓ చిత్రంలో నటిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగ్యా ఆ తర్వాత నటిగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com