ప్రభుదేవా పెట్టుబడులు

  • IndiaGlitz, [Monday,August 03 2015]

ప్ర‌భుదేవా డ్యాన్స‌ర్ గా, కొరియోగ్రాఫ‌ర్‌గా, డైర‌క్ట‌ర్‌గా, న‌టుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఆయ‌న త‌న ల‌క్‌ను ప్రొడ‌క్ష‌న్‌లో చెక్ చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. అందుకే ఆయ‌న ప్ర‌భుదేవా స్టూడియోస్ పేరిట నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆ సంస్థ‌లో రానున్న తొలి సెట్ సినిమాల గురించి త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. త‌న సంస్థ‌లో యువ‌కుల‌కు, ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాల‌ను క‌ల్పిస్తూ నాణ్య‌మైన క‌థాంశం ఉన్న సినిమాల‌ను తీయాల‌న్న‌దే త‌న కోరిక అని ఇటీవ‌ల ప్ర‌భుదేవా వెల్ల‌డించారు.

More News

శ్రీమంతుడు చెబుతాడు

కన్నతల్లి, సొంతవూరు స్వర్గం కన్నా గొప్పవని అంటారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలనీ అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకనా మీ అనుమానం....

'ప్రేమికుడు' లోగో విడుదల

మానస్, సనమ్ శెట్టి నటిస్తున్న `ప్రేమికుడు` సినిమాను ఎస్.ఎస్.సినిమా పతాకంపై డిజి పోస్టర్ సమర్పిస్తోంది. కళా సందీప్ డైరక్షన్ చేస్తున్నారు.

నార్వే, స్వీడన్ వెళ్లనున్న'శివమ్'

జీవా, కార్తీక, పియా బాజ్ పాయ్ నటించిన 'రంగం' చిత్రం గుర్తుందా? ఆ చిత్రం మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా నార్వే, స్వీడన్ లో తీసిన పాటలు చాలా కనువిందుగా ఉంటాయి..

ఆయన సలహాతో మహేష్ అలా చేశాడట...

‘శ్రీమంతుడు’గా ఆగస్ట్ 7న ప్రేక్షకులను పలకరించడానికి మహేష్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత్త తీసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్.

చైతు కొత్త సినిమా టైటిల్...?

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.