ప్రభుదేవా కొత్త అవతారం...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియాలోనే నెంబర్ వన్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా, తర్వాత డైరెక్టర్‌గా మారి సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్లో మంచి చిత్రాలను డైరెక్ట్ చేసిన ప్రభుదేవా రీసెంట్గా కొత్త అవతారం ఎత్తాడు. అదే సింగర్ అవతారం.
ప్రభుదేవా డైరెక్షన్లో రానున్న 'సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రంలో ప్రభుదేవా ఈ సాహసం చేశాడట. ముందు కొన్ని పదాలను పాడిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌కి ప్రభుదేవా టోన్ అయితే బాగుంటుందని అనిపించడం, దానికి నిర్మాత సపోర్ట్ కూడా తోడు కావడంతో ప్రభుదేవా పాట పాడక తప్పలేదట. ఈ సినిమాలో ఈ సాంగ్ కూడా హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com