ప్రభుదేవా కొత్త అవతారం...

  • IndiaGlitz, [Thursday,September 24 2015]

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌భుదేవా, త‌ర్వాత డైరెక్ట‌ర్‌గా మారి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించారు. ఇటు టాలీవుడ్‌, బాలీవుడ్‌లో మంచి చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ప్ర‌భుదేవా రీసెంట్‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. అదే సింగ‌ర్ అవ‌తారం.

ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌లో రానున్న 'సింగ్ ఈజ్ బ్లింగ్' చిత్రంలో ప్ర‌భుదేవా ఈ సాహ‌సం చేశాడ‌ట‌. ముందు కొన్ని పదాల‌ను పాడిన త‌ర్వాత మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కి ప్ర‌భుదేవా టోన్ అయితే బాగుంటుంద‌ని అనిపించ‌డం, దానికి నిర్మాత స‌పోర్ట్ కూడా తోడు కావ‌డంతో ప్రభుదేవా పాట పాడ‌క తప్ప‌లేద‌ట‌. ఈ సినిమాలో ఈ సాంగ్ కూడా హైలైట్‌గా నిలుస్తుంద‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

న‌వ‌ర‌సాలు ఉన్న‌ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ : సాయిథ‌ర‌మ్ తేజ్

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో యూత్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

స్టార్స్ చిత్రాలకు మొండి చెయ్యి

టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్ పెద్ద తారాగణం, పెద్ద పెద్ద డైరెక్ట‌ర్స్‌తో రూపొందిన చిత్రాలు 'బాహుబ‌లి', 'శ్రీమంతుడు' బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని క‌లెక్ష‌న్స్‌ను సాధించి మేం టాప్ అన్నారు.

చిరు150వ సినిమా టీజర్...

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ సినిమా గురించి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే చిరు 150వ సినిమా ప్రారంభం కావాలి.

'చంద్రిక' ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ : కథానాయికలు కామ్న & శ్రీముఖి

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఆశ నిర్మిస్తున్న చిత్రం "చంద్రిక". హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో కామ్నజెత్మలాని, శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

'సుప్రీమ్ ' ప్రారంభం

‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం 21 చిత్రం ‘సుప్రీమ్’