బన్ని హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభుదేవా..!

  • IndiaGlitz, [Saturday,January 28 2017]

కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, డైరెక్ట‌ర్ గా ఇలా....త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో స‌క్సెస్ సాధించిన ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా ఇటీవ‌ల అభినేత్రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. హ‌ర్ర‌ర్ క‌థాంశం అభినేత్రి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ప్ర‌భుదేవా ఈసారి మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టించ‌నున్నారు.
ఈ చిత్రంలో ప్ర‌భుదేవా స‌ర‌స‌న ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, స‌రైనోడు చిత్రాల్లో న‌టించిన కేథ‌రిన్ న‌టిస్తుంద‌ని తెలిసింది. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇక ఈ విభిన్న క‌థా చిత్రానికి వెరైటీగా యుంగ్ ముంగ్ సుంగ్ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. అయితే...ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది.

More News

వెంకీ నిర్మాత రామ్ తో సినిమా..!

విక్టరీ వెంకటేష్...నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నారు.

మోహన్ లాల్ చిత్రంలో శ్రీకాంత్...?

సీనియర్ హీరో శ్రీకాంత్,టాలీవుడ్ లో అందరి సీనియర్ హీరోస్ తో క్లోజ్ గా ఉంటాడు.

రవితేజ మూవీలో హీరోయిన్ ఫిక్స్..!

మాస్ రాజా రవితేజ కొంత గ్యాప్ తర్వాత రెండు సినిమాలను ఎనౌన్స్ చేసారు.

100కోట్ల షేర్ సాధించిన చిరు...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో

తమిళ దర్శకుడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్..?

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా రిలీజై విజయం సాధించిన విషయం తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత 101వ సినిమాగా బాలయ్య రైతు సినిమా చేయాలని అనుకున్నారు.