ప్రభుదేవా ప్రయోగం...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియా మైకేల్ జాక్సన్‌గా పేరున్న ప్రభుదేవా ఇప్పుడు దర్శకత్వ శాఖ నుండి నటన వైపు ఎక్కువ ఫోకస్ పెట్టాడు. హీరోగా ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ప్రభుదేవా ఇప్పుడు లక్ష్మీ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాలో 12 పాటలున్నాయట. శామ్ సి.ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభుదేవాతో ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఐదు పాటలకు ఈ మధ్య సినిమాలు పరిమితమైపోతున్న రోజుల్లో పన్నెండు పాటలున్న సినిమా అంటే ఎలా ఉంటుందో మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com