ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ కు వెళ్లనున్న ప్రభుదేవా 'మెర్క్యూరీ'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన మూకీ సినిమా 'మెర్క్యూరీ' ప్రతిష్టాత్మక "ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్" లో ప్రదర్శింపబడనుంది.
పిజ్జా, జిగర్తాండా, ఐరవి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ సుబ్బరాజ్ నుంచి వస్తున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ ఇది.. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతున్న ఈ సైలెంట్ థ్రిల్లర్ మూవీ "ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్" లో ఏప్రిల్ 12న ప్రీమియర్ జరుపుకోనుంది.
దీని గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ- మా చిత్రం ప్రతిష్టాత్మక "ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్" 16వ ఎడిషన్ కు ఏంట్రీ పొందడం చాలా ఆనందంగా ఉంది. లాస్ ఏంజిల్స్ ఉన్న సినీ అభిమానులందరికీ మా సినిమా అక్కడ చూసేందుకు ఇదొ మంచి వేదిక.
ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మా మూవీ అందరికీ ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com