నేను - నాన్న అద్భుతమైన క్షణాలు - ప్రభుదేవా

  • IndiaGlitz, [Friday,September 09 2016]

త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చూసి...యూత్ ను ఎంత‌గానో ఆకట్టుకుని ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ అనిపించుకున్న గ్రేట్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా. సీనియ‌ర్ కొరియోగ్రఫ‌ర్ సుంద‌రం మాస్ట‌ర్ త‌న‌యుడే ప్ర‌భుదేవా అనే విష‌యం తెలిసిందే. అయితే...ఈ తండ్రి కొడుకులు ఇద్ద‌రూ క‌లిసి తెర పై క‌న‌ప‌డ‌డం అనేది చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు ఓ ప్రైవేట్ ఛాన‌ల్ ప్రొగ్రామ్ లో భాగంగా బుల్లితెర పై క‌లిసి ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుదేవా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...నేను, నాన్న‌, అద్భుత‌మైన క్ష‌ణాలు ఎప్ప‌టికీ మ‌రువ‌లేను అంటూ తండ్రితో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను ట్విట్ట‌ర్ లో రీట్వీట్ చేసారు.

More News

జనతా గ్యారేజ్ కి విక్టరీ అభినందనలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్.

జ్యోఅచ్యుతానంద గురించి రాజమౌళి రివ్యూ..!

నారా రోహిత్-నాగ శౌర్య-రెజీనా కాంబినేషన్లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జ్యోఅచ్యుతానంద.

ఈనెల 11న అభినేత్రి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

70కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు,హిందీ,తమిళ భాషల్లో ప్రభుదేవా,మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో

గోపీచంద్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మైయ్యాయి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

అవ‌స‌ర‌మైతే స్కిన్ షోకి రెడీ - సిద్ధార్ధ హీరోయిన్ రాగిని

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.