ఖాన్ తో ప్రభాస్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్‌కు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. గతంలో ప్రభుదేవా యాక్షన్ జాక్సన్ చిత్రంలో ఓ పాటలో అలా మెరిసిన ప్రభాస్ ఏకంగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడట.
బాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నాడట. ఈ సినిమాను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తాడట. సల్మాన్ ఖాన్‌తో కలిసి సినిమా చేయడం అంటే చిన్న విషయమైతే కాదు, ఎందుకంటే బాహుబలితో వచ్చిన క్రేజ్‌ను ప్రభాస్ కాపాడుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com