ప్రభాస్ బెస్ట్ విషెష్ అందుకున్న'భలేమంచిరోజు'
Send us your feedback to audioarticles@vaarta.com
రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానులకే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో అందరికి చాలా ఇష్టం.. ప్రభాస్ కి కూడా అందరంటే చాలా ఇష్టం అందుకే అందరూ తనని డార్లింగ్ అంటాడు.. అందరూ ప్రభాస్ ని డార్లింగ్ అంటారు. మాట్లాడే ప్రతి మాటా పాజిటివ్ గా వుంటుంది. అందుకే బాక్సాఫీస్ కి బాహుబలి అయ్యాడు. మంచి చిత్రాన్ని ప్రోత్సహించటంలో ప్రభాస్ ముందుటాడు. సుధీర్ బాబు , వామిఖలు జంటగా నటించిన భలేమంచిరోజు చిత్రాని తన బెస్ట్ విషెస్ తెలిపారు.
అంతేకాదు ఈచిత్రం యెక్క ఫస్ట్ లుక్ చూశాను చాలా కొత్తగా అనిపించింది. అలాగే సాంగ్స్ సౌండింగ్ చాలా బాగున్నాయి. ఇప్పటికే అందరూ విని సక్సస్ చేశారు. ముఖ్యంగా టీజర్ సూపర్ గా వుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీజర్ చివరిలో వచ్చే డైలాగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మా ఫ్రెండ్ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. యంగ్ టీం మెత్తం చాలా ఇష్టపడి చేశారు డిసెంబర్ 25న విడుదలవుతుంది. అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని దియోటర్స్ లో చూడండి.. అని అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments