తమిళంలో సినిమా చేస్తా - ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి చిత్రంతో నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. `బాహుబలి 2` సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న విడుదలవుతుంది. సినిమా రిలీజ్‌కు మూడు వారాల వ్యవధి మాత్రం ఉండటంతో యూనిట్ అంతా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్గా చెన్నై నగరంలో బాహుబలి 2 ప్రమోషన్స్‌లో పాల్గొంది యూనిట్. ఈ సందర్భంగా తాను చెన్నైలోనే పుట్టి పెరిగానని, తను చెన్నై సిటీ అంటే చాలా ఇష్టమని, తప్పకుండా తమిళంలో స్ట్రయిట్ మూవీ చేస్తానని యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments