నెక్ట్స్ఇయర్ టు మూవీస్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ప్రభాస్...

  • IndiaGlitz, [Monday,February 15 2016]

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ నెలాఖ‌రుకి బాహుబ‌లి 2 షూటింగ్ పూర్తి చేసేలా రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్ర‌భాస్ ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ తో మూవీ చేయ‌డానికి ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.
ర‌న్ రాజా ర‌న్ త‌ర్వాత సుజిత్ మ‌రో సినిమా చేయ‌కుండా ప్ర‌భాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుచేత బాహుబ‌లి 2 షూటింగ్ అక్టోబ‌ర్ కి పూర్త‌యిన వెంట‌నే సుజిత్ తో మూవీ ప్రారంభించ‌నున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. సుజిత్ తో చేసే సినిమా కూడా వ‌చ్చే సంవత్స‌రంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే వ‌చ్చే సంవ‌త్స‌రంలో ప్ర‌భాస్ బాహుబ‌లి 2 తో పాటు సుజిత్ తో చేసే సినిమా కూడా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

Kamal Haasan's friendly gesture for his long time colleague

Veteran actor Delhi Ganesh's son Maha is making his acting debut playing the lead hero in the film Ennul Aayiram....

'Sethupathi' gets 'U'

The much awaited Vijay Sethupathi starrer 'Sethupathi' reported to have cleared Censor formalities with a clean 'U'.....

Trailer Review: Shourya

The theatrical trailer of Shourya suggets that we are in for a story-based film, complete with suspense, unpredictable characters, and a Hollywoodish screenplay technique adapted to Telugu nativity.

Ranbir Kapoor has found a new love: Guess What?

When it's Valentine's Day then all would want to spend it with their loved ones, and that's what actor Ranbir Kapoor did. Seems like, Ranbir Kapoor has found a new love after his breakup with Katrina Kaif. No!! It's not a girl but a brand new car! Ranbir was recently snapped with his brand new blue Ranger Rover MH02DQ8 in the suburbs of Mumbai. He was seen partying with his 'Ae Dil Hai Mushkil' di

Genelia Deshkmukh, Kabir Khan, Shilpa Shetty at Arpita Khan Sharma's baby shower: Check Pic

Salman Khan's sister Arpita Khan Sharma is the apple of the eye for the Khan family right from marriage to baby shower she has always got her large share of love. The Khan family made this Valentine’s Day special for Arpita Khan Sharma as they celebrated her baby shower ceremony with fun and folic. Many Bollywood celebs attended this grand baby show ceremony and something that caught our eye was s