పోలీస్ గెటప్ లో ప్రభాస్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి కన్ క్లూజన్ చిత్రీకరణతో బిజీ అవుతున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేసేయాలనుకుంటున్నాడు. బాహుబలి తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అధికారక సమాచారం రావాల్సి ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనపడపోతున్నాడట. ఇప్పటి వరకు ఏ సినిమాలో పోలీస్ గెటప్ లో కనపడని ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో ఎలా కనపడతాడోననే ఆసక్తికరమైన చర్చ అప్పుడే మొదలైంది. మరి సుజిత్ ప్రభాస్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడోమరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments