మళ్లీ వార్తల్లోకి ప్రభాస్ పెళ్లి..

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకరైన ప్రభాస్ పెళ్లి గురించి ఎక్కడా ఊసెత్తం లేదు. నాలుగు పదుల వయసును ఈ స్టార్ రీచ్ కాబోతున్నాడు. 'బాహుబలి' తర్వాత ఇంటర్నేషనల్ గుర్తింపును సాధించుకున్నారు. త్వరలోనే 'సాహో' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మరి ఈ చిత్రం తర్వాత అయినా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? అని అభిమానులు వేచి చూస్తున్నారు. లేటెస్ట్‌గా ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తొకటి హల్ చల్ చేస్తుంది. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని ఆ వార్త సారాంశం. మరి ఈ వార్తలపై ప్రభాస్ కుటుంబ సభ్యులు, పీఆర్ టీమ్ ఎలా స్పందించనుందో చూడాలి. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన 'సాహో' ఆగస్ట్ 30న విడుదల కానుంది.

More News

25 గెటప్స్‌లో విక్రమ్

పాత్రలోని కొత్తదనాన్ని నటన పరంగానే కాదు.. లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు.

సంక్రాంతి కామెడీ ట్రైన్ సిద్ధమవుతోంది : అనీల్ రావిపూడి

సూపర్‌స్టార్ మహేశ్, డైరెక్టర్ అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`.

రేణుదేశాయ్ తప్పుకున్నారా?

నటి రేణుదేశాయ్, పవన్ కల్యాణ్ నుండి విడిపోయిన తర్వాత దర్శకురాలిగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేశారు కానీ..

'ప్రేమభిక్ష' డబ్బింగ్ పూర్తి

ఓం సాయి పిక్చర్స్ బ్యానర్‌లో అనిల్‌, శృతి హీరోహీరోయిన్లుగా.. అశ్వత్‌రెడ్డి, నాగరాజు నిర్మాతలుగా,

విశాల్ అరెస్ట్ అవుతారా?

తమిళ హీరో, నిర్మాతల సంఘం అధ్యక్షడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్.