ఏ స్టార్ హీరో గొప్ప‌కాదంటున్న ప్ర‌భాస్

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

బాహుబ‌లి సినిమాతో జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్ తాజాగా మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఒక్క సినిమాతోనే జాతీయ స్ధాయిలో స్టార్ అయిపోయారు అంటే..బాహుబ‌లి సినిమా చూసి ర‌ణ‌భీర్ క‌పూర్ , షారుఖ్ ఖాన్ నా న‌ట‌న గురించి మాట్లాడ‌డం..ర‌జ‌నీకాంత్ గారు స్వ‌యంగా ఫోన్ చేసి మాట్లాడ‌డం చాలా ఆనందం క‌లిగించింది.

అయితే ఒక్క సినిమాతోనే జాతీయ స్ధాయి న‌టుడు అయిపోయాం అనుకోలేం. ఇంకా సాధించాల్సింది చాలా మంది అంటున్నాడు. అలాగే బాహుబ‌లి సినిమాతో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా సినిమా స‌క్సెస్ కి స‌మిష్టి క్రుషే కార‌ణం. ఏ ఒక్క‌రి వాళ్ల స‌క్సెస్ రాద‌ని తెలుసుకున్నాను. స‌క్సెస్ అంటే ఏ స్టార్ గొప్ప కాదంటున్నాడు ప్ర‌భాస్. అదీ సంగ‌తి.

More News

సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?

'రెయిన్ బో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. 'లెజెండ్' సినిమాతోనే తెలుగులో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది సోనాల్ చౌహాన్‌.

'ఊపిరి' అప్పుడేన‌ట‌

మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్క‌తున్న సినిమా 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ ఆ స్టార్ హీరోలు కాగా.. హీరోయిన్ పాత్ర‌లో త‌మ‌న్నా, అతిథి పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్నారు.

మంచు విష్ణు యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సరదా'

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న సంగతి విదితమే. దసరా కానుకగా ఈ చిత్రానికి ‘సరదా’ అనే టైటిల్ నిర్ణయించారు.

ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ 'చిత్రాంగద' - అంజలి

వెంకట్‌ వాడపల్లి, టి.సి.యస్‌.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా బ్యానర్‌పై అంజలి, దీపక్‌, సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘చిత్రాంగద’.

'షీ'గా శ్వేత మీనన్

హీరోయిన్ శ్వేత మీనన్ (రాజన్న ఫేం) తెలుగులో 'షీ'గా రాబోతోంది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)