'సాహో' గురించి ప్ర‌భాస్ ఏమ‌న్నాడంటే..

  • IndiaGlitz, [Saturday,April 13 2019]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి క్రేజ్ 'బాహుబ‌లి'తో అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాల గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ రెండు సినిమాల‌ను చేస్తున్నాడు. అందులో ముందుగా 'సాహో' సినిమా విడుద‌ల‌వుతుంది.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజ‌ర్స్ సినిమా యాక్ష‌న్ జోన‌ర్‌లో మెప్పించ‌నుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేశాయి. ఈ సినిమా గురించి ప్ర‌భాస్ మాట్లాడుతూ ''సుజిత్ అండ్ టీం సాహో స్క్రిప్ట్‌పై మూడేళ్లు ప‌నిచేశారు.

బాహుబ‌లి త‌ర్వాత నేను చేస్తోన్న మ‌రో యాక్ష‌న్ మూవీ. ప్రేక్ష‌కులు కూడా నేను యాక్ష‌న్ చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు'' అని ఓ సంద‌ర్బంలో తెలిపారు ప్ర‌భాస్‌.

ఆగ‌స్ట్ 15నాటికి 'సాహో'ఈ సినిమాను విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. శ్ర‌ద్ధాక‌పూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. దీని త‌ర్వాత రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేస్తున్నారు ప్ర‌భాస్‌. ఈ సినిమా కూడా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. యూర‌ప్‌లో 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

More News

ఆ డైరెక్ట‌ర్‌తో చెర్రీ మ‌రోసారి...

ప్ర‌స్తుతం మ‌హేష్ 'మ‌హ‌ర్షి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. మే 9న సినిమా విడుద‌ల కానుంది.  ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి

ఈసీ పై సీఎం గరం గరం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఈసీ ని తానెప్పుడూ చూడలేదని...వివి ప్యాట్ లా లెక్కింపు పై సుప్రీంకోర్టు

మరోసారి హాలీవుడ్‌కి..

హాలీవుడ్ సినిమాల్లో భారతీయ కళాకారులు నటించడం అనేది ఎప్పటి నుండో వస్తున్నదే. అయితే ఈవుధ్యకాలంలో నటుల కంటే నటీవుణులకు హాలీవుడ్‌లో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

నిర్మాత ..ఎ.ఆర్.రెహమాన్

భారతీయ సినీ సంగీతానికి కొత్త అడుగులు నేర్పించిన సంగీత ఘనుడు ఎ.ఆర్.రెహమాన్. సినీ రంగంలో తొలి ఆస్కార్ అవార్డు సాధించిన ఘనత కూడా రెహమాన్‌దే.

స్మృతి పై విమర్శలకు దిగిన కాంగ్రెస్

స్మృతి ఇరానీ.... కేంద్ర మంత్రి... కానీ తానేం చదివిందో తనకే తెలియడం లేదు. ఓసారి బీ.ఏ. అంటుంది... మరోసారి బీ. కామ్ అంటుంది... ఇంకోసారి అసలు నేను డిగ్రీ పూర్తి చేయలేదు అంటుంది...