'సాహో' డేట్ ఫిక్సయ్యింది..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో పాటు.. ప్రభాస్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తుండడంతో.. బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ విడుదల తేదీపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com