ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ బ‌డ్జెట్ ఎంత‌

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 మూవీలో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి ఈ చిత్రాన్నిఅత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. బాహుబ‌లి 2 మూవీ షూటింగ్ అక్టోబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఈ షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీ ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ తో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని మిర్చి నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తుంది.

న‌వంబ‌ర్ నుంచి ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి దాదాపు 70 కోట్లు బ‌డ్జెట్ అని స‌మాచారం. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. అందుచేత బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌చ్చే సినిమాకి ఆమాత్రం బ‌డ్జెట్ ఉండాల‌నుకుంటున్నారట నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్. న‌వంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రం వ‌చ్చే సంవ‌త్స‌రంలో బాహుబ‌లి 2 త‌ర్వాత రిలీజ్ అవుతుంది.

More News

'ప‌డ‌సావే' సెన్సార్ పూర్తి

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ప‌డేసావే’.

కోన మరోసారి స‌మ‌ర్పించేసుకుంటున్నాడు

తెలుగులో స్టార్ ర‌చ‌యితే పేరు సంపాదించుకున్న కోన‌వెంక‌ట్‌ను గ‌తేడాది ర‌చ‌యిత‌గా దుర‌దృష్టం వెన్నాడింది.

సరైనోడు స్పెషల్ సాంగ్ కోసం కోటిన్నర ఖర్చు..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్నిబోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందీప్

తమిళంలో సందీప్ కిషన్ హీరోగా సివికుమార్ దర్శక నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ముందు తాప్పీని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి సందీప్ సరసన జత కడుతుంది.

'శివగంగ' రిలీజ్ డేట్ మారింది...

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ.