ప్రభాస్ సరికొత్త ఆలోచన
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు నేషనల్ స్టార్ అయ్యాడు. ఈ క్రేజ్‌కు తగినట్లుగా ఇప్పుడు దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలను విడుదల చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ `సాహో`తో పాటు, రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ హిందీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాడట. అందుకోసమని హిందీలో సాహో సినిమాకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాడని, ప్రస్తుతం హిందీ క్లాసులకు కూడా వెళుతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com