ప్రభాస్ టీజర్ డేట్ ఫిక్స్ డ్....
Wednesday, April 19, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఏప్రిల్ 28న `బాహుబలి 2`తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఐదేళ్ళుగా మరే సినిమాలోనటించలేదు. బాహుబలితో ప్రభాస్ క్రేజ్‌రెట్టింపు అయ్యింది.
ఈ క్రేజ్‌ను తన నెక్ట్స్ సినిమాకు ప్రభాస్ ఉపయోగించుకుంటున్నాడు. అందులోభాగంగా తన నెక్ట్స్ మూవీ సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌లో చేయనున్న సినిమా టీజర్‌ను ముందుగానే షూట్ చేసి, దాన్ని `బాహుబలి 2` థియేటర్స్‌లో ప్రదర్శింప చేయడానికి రంగం సిద్ధమైంది. టీజర్ ఏప్రిల్ 28న తెలుగు, తమిళం, హిందీలో విడుదలకానుండగా, అంత కంటే ముందు అంటే ఏప్రిల్ 23న సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments